Celebrate-Teacher-Private-Telugu

అంతర్జాతీయ కార్యక్రమానికి స్వాగతం

ఉపాధ్యాయుల వేడుకను జరుపుకోండి

మీ శిక్షణ కార్యక్రమము కోసం కావలసిన సమాచారమంతటిని డౌన్ లోడ్ చేసుకోండి.

WhatsApp

+52 55 1573 2969 español

విడియోలను ఎలా డౌన్.లోడ్ చేసుకోవాలి?

విడియోలను డౌన్.లోడ్ చేయడానికి ఈ ప్రోగ్రామును కలిగియుండండి : ట్యూబ్మేట్ (మొబైల్ కోసం), ట్యూబ్ క్యాచర్ (పి.సి కోసం), లేక మీరు ఆపిల్ స్టోర్ లేక ప్లే స్టోర్ లో దొరికె ప్రోగ్రాములు ఏవైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు :

అందుబాటులో ఉండే భాషలు

స్పానిష్, ఆంగ్లము, పోర్తుగీస్, స్వాహిలి, ఫిలిపినో, ఇండోనేషియన్, రష్యన్, సరళీకృత చైనా భాష, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, తమిళ్, తెలుగు, బెంగాలి, ఫ్రెంచ్, ఉర్దూ

కార్యక్రమము యొక్క చేతిపుస్తకము

మీరు ప్రధాన సమావేశములకు, మీ విద్యార్థుల వేడుకను జరుపుకొనుటకు చిట్కాల కొరకు మంచి మార్గదర్శినిని పొందుతారు మరియు ఉపాధ్యాయుల వేడుకను లేదా పెద్దల వేడుకను జరుపుకొనుటకు సులభమైన నైపుణ్యతతోకూడిన హస్తకళల ఆలోచనలను పొందుకుంటారు. మీరు దానిని ముద్రించవచ్చు లేదా డిజిటల్ గానే ఉపయోగించవచ్చు.

కార్యక్రమములు

మొదటి రోజు
స్వాగతం చేసే విడియో

అభినయ పాటలు: “నా పాపమును తొలగించుము”అనే పాటకు కలిసి అభినయమును నేర్చుకోవడానికి సమయమును వెచ్చించండి.

1వ సమావేశం: ది విక్టరియస్ ఛాంపియన్

కార్యాచరణ: కాగితం తో బహుమతి. “కాగితంతో బహుమతిని ఎలా తయారుచేయాలి” అనే విడియోను చూడండి. అప్పుడు ఒక బృందంగా కలిసి కొన్ని చేయండి. మాతో పంచుకోండి: వాట్స్ ఆప్ +52 55 1573 2969 (ఆంగ్లం)

కథనాన్ని చదవండి: ఆన్లైన్ లో చేయుటకై కార్యక్రమమును ఎలా పరివర్తించాలి.

మేము ప్రతిపాదించే 5 వర్క్ షాప్ లలో 1ని ఎంచుకోండి:

గందరగోళ పరిస్థితులను నియంత్రించుట, కంఠత వాక్యం నేర్చుకొనుటకు ఆటలు, వీడియోని నేరు ప్రసారం (లైవ్) చేయడానికి పది సూచనలు, ఉత్తమమైన సులువు చిత్రలేఖనాలు, ఆన్లైన్ ఆటలు

భోజన విరామం

అభినయ పాటలు: “నా పాపమును తొలగించుము”అనే పాట పునరావలోకనం

మేము ప్రతిపాదించే 5 వర్క్ షాప్ లలో 2ని ఎంచుకోండి:

గందరగోళ పరిస్థితులను నియంత్రించుట, కంఠత వాక్యం నేర్చుకొనుటకు ఆటలు, వీడియోని నేరు ప్రసారం (లైవ్) చేయడానికి పది సూచనలు, ఉత్తమమైన సులువు చిత్రలేఖనాలు, ఆన్లైన్ ఆటలు

కర్యాచరణం: సెల్ఫి స్టిక్ త్రిపాదను సిద్ధం చేయండి. వీడియోను చూచి కలిసి కార్యాచరణ చేయండి. అందరూ కలిసి ప్రత్యెక విందు చేయండి

2వ రోజు
అభినయ పాటలు: “నేను సంతృప్తి చెందాను” అనే పాటకు కలిసి అభినయమును నేర్చుకోవడానికి సమయమును వెచ్చించండి.

మీ విద్యార్థులతో విజయమును జరుపుకోనుటకు చిక్కు ప్రశ్నలు మరియు ఆలోచనలు

2వ సమావేశం: సేలేబ్రెట్ విన్స్

మేము ప్రతిపాదించే 5 వర్క్ షాప్ లలో 2ని ఎంచుకోండి:

గందరగోళ పరిస్థితులను నియంత్రించుట, కంఠత వాక్యం నేర్చుకొనుటకు ఆటలు, వీడియోని నేరు ప్రసారం (లైవ్) చేయడానికి పది సూచనలు, ఉత్తమమైన సులువు చిత్రలేఖనాలు, ఆన్లైన్ ఆటలు

అభినయ పాటలు: “నేను సంతృప్తి చెందాను”అనే పాట పునరావలోకనం.

కన్ఫెట్టి పోప్పర్ కార్యాచరణం: “చిన్న కన్ఫెట్టి పోప్పర్ ను ఎలా సిద్ధం చేయాలి” అనే వీడియోను చూడండి. ఇప్పుడు బృందంగా దీనిని చేయుటకు సమయమును కేటాయించండి.

కార్యాచరణ: “సందర్శకుల పుస్తకం” మరియు వెనుక కవర్ లో ప్రేరణాత్మక ప్రకటన చిత్రం

వీడియోను వదలిపెట్టే సమయం

భోజన విరామం

అభినయ పాటలు: “విజేతలు” అనే పాటకు కలిసి అభినయమును నేర్చుకోవడానికి సమయమును వెచ్చించండి.

ఐచ్చిక ఆలోచన: మీ ఆదివారపు పాఠశాల లేదా మీ తదుపరి వి.బి.ఎస్. కోసం సమావేశం జరుపుటకు సమయమును కేటాయించండి.

ఈ వివరణ పట్టికలో 2 ప్రసంగాలు, 2 అభినయ పాటలు మొత్తం చేతిపుస్తకం, 5 వర్క్ షాప్ లలో 3 మరియు 4 కార్యాచరణలో 2 ఉన్నాయి.

స్వాగతం చేసే విడియో

అభినయ పాటలు: “నా పాపమును తొలగించుము”అనే పాటకు కలిసి అభినయమును నేర్చుకోవడానికి సమయమును వెచ్చించండి.

కార్యాచరణ “సందర్శకుల పుస్తకం”

1వ సమావేశం: ది విక్టరియస్ ఛాంపియన్

కార్యాచరణం: “చిన్న కన్ఫెట్టి పోప్పర్ ను ఎలా సిద్ధం చేయాలి” అనే వీడియోను చూడండి. ఇప్పుడు బృందంగా దీనిని చేయుటకు సమయమును కేటాయించండి.

మీ చిన్న కన్ఫెట్టి పోప్పర్ ను మాతో పంచుకోండి: వాట్స్ ఆప్ +52 55 1573 2969 ఆంగ్లం

మేము ప్రతిపాదించే 5 వర్క్ షాప్ లలో 2ని ఎంచుకోండి:

గందరగోళ పరిస్థితులను నియంత్రించుట, కంఠత వాక్యం నేర్చుకొనుటకు ఆటలు, వీడియోని నేరు ప్రసారం (లైవ్) చేయడానికి పది సూచనలు, ఉత్తమమైన సులువు చిత్రలేఖనాలు, ఆన్లైన్ ఆటలు

భోజన విరామం

అభినయ పాటలు: “నేను సంతృప్తి చెందాను” అనే పాటకు కలిసి అభినయమును నేర్చుకోవడానికి సమయమును వెచ్చించండి

కాగితపు బహుమతి కార్యాచరణ

“కాగితంతో బహుమతిని ఎలా తయారుచేయాలి” అనే విడియోను చూడండి. అప్పుడు ఒక బృందంగా కలిసి కొన్ని చేయండి.

2వ సమావేశం: సేలేబ్రెట్ విన్స్

మేము ప్రతిపాదించే 5 వర్క్ షాప్ లలో 1ని ఎంచుకోండి:

గందరగోళ పరిస్థితులను నియంత్రించుట, కంఠత వాక్యం నేర్చుకొనుటకు ఆటలు, వీడియోని నేరు ప్రసారం (లైవ్) చేయడానికి పది సూచనలు, ఉత్తమమైన సులువు చిత్రలేఖనాలు, ఆన్లైన్ ఆటలు
కథనాన్ని చదవండి: ఆన్లైన్ లో చేయుటకై కార్యక్రమమును ఎలా పరివర్తించాలి

మీ విద్యార్థులతో సఫలతను కొనియాడుటకు చిక్కుప్రశ్నలు లేక ఆలోచనలు కలిగియుండుడి

వీడియోను విడిచిపెట్టే సమయం

ఈ వివరణ పట్టికలో 2 ప్రసంగాలు, 1 పాట , చేతిపుస్తాకములో ఒక భాగం, 5 వర్క్ షాప్ లలో 1 మరియు 4 కార్యాచరణలో 1ఉన్నాయి

స్వాగతం చేసే విడియో

అభినయ పాటలు: “నా పాపమును తొలగించుము”

1వ సమావేశం: ది విక్టరియస్ ఛాంపియన్

మీ విద్యార్థులతో సఫలతను కొనియాడుటకు చిక్కుప్రశ్నలు లేక ఆలోచనలు కలిగియుండుడి

మేము ప్రతిపాదించే 5 వర్క్ షాప్ లలో 1ని ఎంచుకోండి:

గందరగోళ పరిస్థితులను నియంత్రించుట, కంఠత వాక్యం నేర్చుకొనుటకు ఆటలు, వీడియోని నేరు ప్రసారం (లైవ్) చేయడానికి పది సూచనలు, ఉత్తమమైన సులువు చిత్రలేఖనాలు, ఆన్లైన్ ఆటలు

కార్యాచరణ “సందర్శకుల పుస్తకం”

మీ అభిప్రాయమును మాతో పంచుకోండి: వాట్స్ ఆప్ +52 55 1573 2969 ఆంగ్లం

విరామం

2వ సమావేశం: సేలేబ్రెట్ విన్స్

కన్ఫెట్టి పోప్పర్ కార్యాచరణం: “చిన్న కన్ఫెట్టి పోప్పర్ ను ఎలా సిద్ధం చేయాలి” అనే వీడియోను చూడండి. ఇప్పుడు బృందంగా దీనిని చేయుటకు సమయమును కేటాయించండి.

వీడియోను వదలిపెట్టే సమయం

కాన్ఫెట్టి పాప్పర్

చిన్న కాన్ఫెట్టి పాపర్ చేసి మీ ఉపాధ్యాయులతో విజయాలను జరుపుకోనుటకు మీకు కొన్ని సాధారణ వస్తువులు మాత్రమే అవసరం.

టాయిలెట్ పేపర్ ట్యూబ్ లేదా సోడా యొక్క చిన్న బాటిల్ (కోకా కోలా) (ప్రతి వ్యక్తీ కి)

ఒక బెలూన్ (ప్రతి వ్యక్తి కి)

అలంకరణ కాగితము

కన్ఫెట్టి కోసం రంగు కాగితాలు

కత్తెర మరియు జిగురు (గ్లూ)

అభినయముతో కూడిన పాటలు

ఈ కార్యక్రమములో మేము “నాకౌట్ మై సిన్”, “అయాం సాటిస్ఫైడ్” మరియు “ఛాంపియన్స్” అనే మూడు అభినయముతో కూడిన పాటలను చేర్చాము. తద్వారా మాతో కలిసి మిమ్మును మీరు ప్రోత్సహించుకొనవచ్చు మరియు దేవుని స్తుతించవచ్చు.

When I’m being mean And I won’t let you play
I need an uppercut To make it go away.
If I just got caught, And so I want to lie
I have to step right up And jab it in the eye.

If I’m getting soft Don’t want to read my books
I face my laziness And hit it with my hook.
When I’m angry now Because of what you do
To beat my attitude I use a cross or two.

Jesus Helps me win
He helps me Knock out my sin.

మీరు “ఛాంపియన్స్ బై ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్” నుండి మరిన్ని పాటలను వినాలనుకుంటున్నారా?

Chorus:
I am satisfied, I am satisfied,
I am satisfied, with my God
I am satisfied because He’s good to me.
No need to fear, no need to fear,
No need to fear because I plan,
I plan to follow Him eternally.

Verse 1:
Walking in the jungle I see
Candy that I want so bad.
Hyena says, “Take some, yea!”
Elephant says, “Stealing makes you sad.”

Verse 2:
Jesus gives me every good thing
Everything I really need.
Coconuts, bananas, and grapes,
I am in His family.

I am satisfied!
I am satisfied!
I am satisfied!
I am satisfied!

మీరు “సర్వైవింగ్ ద జంగల్” నుండి మరిన్ని పాటలను వినాలనుకుంటున్నారా?

// We can be champions over sin
Our coach can show us how to win
We can be champions
Always be champions
We fight against sin
We know we will win //

RAP:
I don’t like my heart, I may not be smart,
I just want to know which way I should go.
But now that I hear, that God can be near,
And now that I’m saved, I can be brave.

We can be champions
Always be champions
We fight against sin
We know we will win

RAP:
I just didn’t know, I recognize now
To do what I need with all that I read
Coach opened up my eyes, and I realized
That God helps us win the fight against sin.

మీరు “ఛాంపియన్స్ బై ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్” నుండి మరిన్ని పాటలను వినాలనుకుంటున్నారా?

ప్రధాన భాగాలు

“విక్టోరియస్ ఛాంపియన్స్”

మిమ్మును ప్రోత్సాహించుటకు ఇది ఈ శిక్షణలో ఒక ఉపదేశమైయున్నది. ప్రవక్తయైన సముయేలుకు సంబంధించిన ఉదాహరణ మరియు దావీదు యొక్క జీవితం గురించి మీతో మాట్లాడవచ్చు. “మనము ఒక విజేత యొక్క విజయమును కలిసి జరుపుకుంటాము”

“ప్రధాన కార్యక్రమ చేతిపుస్తకములో ప్రసంగ సూచనములను కనుగొనండి”

“సెలెబ్రేట్ విన్స్”

ఈ ఉపదేశంలో మీ ఉపాధ్యాయుల వేడుక జరుపుకొనుటకు దేవుడు మిమ్మును ప్రోత్సాహించాలని మేము కోరుకుంటున్నాము. ఎక్విప్ అండ్ గ్రో వ్యవస్థాపకుడు క్రిస్టీ క్రాస్ తో కలిసి, మీరు ఆలోచనలను మాత్రమే కాకుండా, హృదయ పూర్వకంగా సేవ చేస్తూ పిల్లల పరిచర్యలో చాలా సంవత్సరాలు కొనసాగాలనే కోరికను కూడా పొందుకుంటారు.

“ప్రధాన కార్యక్రమ చేతిపుస్తకములో ప్రసంగ సూచనములను కనుగొనండి”

పాల్గొనే ప్రతి ఒక్కరికి ఒక పజిల్ ముక్కను ఇవ్వండి.

వర్క్ షాపులు

సూపర్ సులభమైన చిత్రకళలు

మేమందరమూ మన బైబిల్ కథలను కొంచెం శ్రేష్ఠమైనదిగా, మరింత సృజనాత్మకతతో, మరియు పిల్లల కోసం కొంచెం దృశ్యమానంగా రూపొందించాలనుకుంటున్నాము. మనం కళాకారులు కాకపోవచ్చు. అయితే, మనం ఫోటోలు లేదా ముద్రించిన రంగు రంగుల చిత్రపటనాల కొరకు ఎదురు చూస్తున్నాము. ఒక చిన్న సహాయంతో సరళమైన చిత్రమును గీయగలిగితే? సుజన్ కంగాస్ అనే ఆవిడ మీకు ఉత్తమమైన సులువు చిత్రాలతో మీకు సహాయం చేయగలదు తద్వారా మీరు మీ పాఠాలకు మరింత సృజనాత్మకతను అందిస్తుంది.

విడియోను ప్రత్యక్ష్య ప్రసారం చేయుటకు 10 చిట్కాలు

మీ ఆన్లైన్ పిల్లల పరిచర్య స్పటికమంత స్పష్టంగా చేయుటకై మీకు సహాయపడే  10 చిట్కాలను మేము మీకు అందించాము. పాఠాలను ప్రారంభించుటకు ముందు మేము యోచించిన ప్రాంతముల గురించి చాలా నిర్దిష్టంగా ఉన్నందున మీరు వాటిని ఆచరణంలో పెట్టడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.  

తరగతి నిర్వాహణ

ప్రశాంతంగా మరియు వినోదపూర్వకంగా ఉండుటకై మీ తరగతిని ఎలా నిర్వహించాలి. సహోదరి విక్కి కంగాస్ మనకు సహాయపడే విధంగా నిర్దిష్టమైన గురిని సాధించె క్రమమును నిర్వహించుటకు మరియు దీవెనకరంగా ఉండుటకు ఈ అందమైన వర్క్ షాప్ ని వ్రాసారు.

ఆన్లైన్ ఆటలు

మీ వాస్తవికమైన పాఠాల సమయంలో ఆన్లైన్ ఆటలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని మాకు తెలుసు కానీ వాటిని అదనంగా వ్యక్తిగతంగా కూడా ఉపయోగించుకొనడం గురించి మీరు ఏమనుకుంటున్నారు జెన్నిఫర్ సాంచేజ్ ద్వారా రచించిన మా క్రొత్త ప్రత్యెక వివరణను ఉపయోగించండి.

కంఠత వాక్యముల ఆటలు

మీ పిల్లలు బైబిల్ వాక్యాలను కంటస్థం చేయడం ఇష్టపడతారా? బైబిల్ వాక్యాలను కంటస్థం చేయుటకు మీ తరగతిని మరింత వినోదకరంగా మరియు ఉత్తేజకరంగా ఎలా చేయాలనే ఆలోచనలను మేము పంచుకుంటాము.

కార్యాచరణలు

ముక్కాలిపీటను తయారు చేసే విధానం

పొడవాటి కర్ర

ప్లాస్టర్ అఫ్ పారిస్ లేక ఇసుక

చిన్నవి లేక మధ్య రకపు రాళ్ళు

పాల గిన్నె

సెల్ఫిఫోటోలను తీయుటకు చిన్న పరికరం

కాగితపు బహుమతులు

ప్రాముఖ్యంగా రెండు రంగులో ఉన్న మందమైన కాగితం

కత్తెర మరియు జిగురు

మార్కర్లు

ఒక లోహపు సూది

ఉపాధ్యాయుల వేడుకను జరుపుకోండి

మాతో చేరినందుకు ధన్యవాదములు!

మా బృందం మీ కోసం ప్రార్దిస్తూనే ఉంది, దేవుని సన్నిధి మీకు ఆ ప్రోత్సాహమును కలిగిస్తుందని మరియు పిల్లల పరిచర్యలో ప్రతి వారం పరిచర్య చేయుటకు ప్రోత్సహింపబడతారని ఆశిస్తున్నాము. యేసు క్రీస్తులో ప్రేమతో! “ఎక్విప్ అండ్ గ్రో” బృందం.

ఇంకా చాలా ఉంది వేచి యుండండి...

పిల్లలను శిష్యులను చేయుటకు వారాంతపు అధ్యయనము మీకు కావాలా?

ఉపాధ్యాయుడిగా కాకుండా తర్పిదుచేయువాడిగా ఉండండి మరియు మీ తరగతులలోని ప్రతి విద్యార్థులు విజేతలుగా మారుటకు ప్రయత్నించినప్పుడు వారి అభివృద్ధి గురించి మిక్కిలి శ్రద్ధవహించుటకు ఇది మీకు స్పూర్తినిస్తుంది.

గుండిపై నొక్కండి మరియు మీ కోసం మా దగ్గర ఉన్న వస్తువులను కనుగొనండి

మీకు వి.బి.ఎస్. కావాలా?

మీ బైనాకులర్లు, మీ ప్రయాణ బ్యాక్ ప్యాక్ లను పట్టుకొని జీప్ లో వెళ్ళండి, ఎందుకంటే ఇది అడవిలో వి.బి.ఎస్ కు వెళ్ళే సమయం! మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక అడవిలాంటిది ఇక్కడ ఇతరులు మనలను తారుమారు చేయుటకు, దొంగలించుటకు, మోసగించుటకు, లేదా మన ప్రయోజనం పొందుటకు ప్రయత్నించినప్పుడు కూడా మనం బ్రతకడం నేర్చుకుంటాము. ఏదేమైనా, మనం యేసు క్రీస్తులో ఎవరైయున్నామని నేర్చుకున్నప్పుడు, మనం నిబ్బరముగా ఉండవచ్చు.

గుండిపై నొక్కండి మరియు మీ కోసం మా దగ్గర ఉన్న వస్తువులను కనుగొనండి

+52 55 1573 2969

Children are Important