Celebrate-Teacher-Public-Telugu

ఉపాధ్యాయుల వేడుక

“బుద్ధిమంతులైతే ఆకాశమండలం లోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. నీతిమార్గం అనుసరించి నడుచుకొనేలా ఎవరు అనేకమందిని తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు.” దానియేలు 12: 3బి

22-జనవరి-2022

అంతర్జాతీయ ఆన్లైన్ తర్ఫీదు

ఉపాధ్యాయుల వేడుకకు స్వాగతం

పిల్లల పరిచారకులుగా మేము సాంకేతికపరంగా కొన్ని సవాళ్ళను ఎదుర్కొనుచున్నాము, ప్రతి వారం ప్రోత్సాహమును పొందు విధానంలో, మన పిల్లలను హాజరు పరచుటలో కొన్ని ఆక్షేపణలను ఎదురుకుంటున్నాము. ఎన్నో సందేహాలు, ఎదుర్కొనిన ఇబ్బందులు మనస్సుకు వస్తాయి. మీరు ఎలా భావిస్తున్నారో మాకు తెలుసు మరియు మేము మిమ్మును అర్థం చేసుకోగలం. అందుకే మీ కోసం ఈ శిక్షణ కార్యక్రమమును సిద్ధం చేయుటకు దేవుడు మాకు ప్రేరణనిచ్చాడు. పిల్లల పరిచర్యకు గొప్ప ఆశిర్వాదముగా ఉండే సాధనములను మేము మీకు అందించాలనుకుంటున్నాము. తద్వారా మీరు ఒంటరివారు కారనే విషయము అవి మీకు జ్ఞాపకము చేయడానికి ఎంతగానో సహాయపడును. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల పరిచర్యలో పెద్దలు, ఉపాధ్యాయులు, పాస్టర్లు, మరియు సేవకులు ఉన్నారు వారు మీ లాగే పిల్లల పరిచర్య చేయుటకు ఎంతగానో కృషి చేస్తున్నారు. మనమందరం రాబోవు సంవత్సరములో ప్రారంభ దశలో వేడుక జరుపుకోవడానికి ఎందుకు కలుసుకొనకూడదు? మన పిల్లల పరిచర్య మీద దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదో గుర్తెరిగి, మన విజయాలను వేడుకగా జరుపుకుందాం. ఉపాధ్యాయుల వేడుకను జరుపుకునేందుకు జనవరిలో మనం కలిసి కన్ఫెట్టి కెనాన్ చేద్దాం.

తర్ఫీదు సమాచారముపై దృష్టి

వేడుక యొక్క చేతి పుస్తకము

మీరు ప్రధాన సమావేశములకు, మీ విద్యార్థుల వేడుకను జరుపుకొనుటకు చిట్కాల కొరకు మంచి మార్గదర్శినిని పొందుతారు మరియు ఉపాధ్యాయుల వేడుకను లేదా పెద్దల వేడుకను జరుపుకొనుటకు సులభమైన నైపుణ్యతతోకూడిన హస్తకళల ఆలోచనలను పొందుకుంటారు. మీరు దానిని ముద్రించవచ్చు లేదా డిజిటల్ గానే ఉపయోగించవచ్చు.

మీ వాస్తవికమైన పాఠాల సమయంలో ఆన్లైన్ ఆటలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని మాకు తెలుసు కానీ వాటిని అదనంగా వ్యక్తిగతంగా కూడా ఉపయోగించుకొనడం గురించి మీరు ఏమనుకుంటున్నారు జెన్నిఫర్ సాంచేజ్ ద్వారా రచించిన మా క్రొత్త ప్రత్యెక వివరణను ఉపయోగించండి.

మీ ఆన్లైన్ పిల్లల పరిచర్య స్పటికమంత స్పష్టంగా చేయుటకై మీకు సహాయపడే  10 చిట్కాలను మేము మీకు అందించాము. పాఠాలను ప్రారంభించుటకు ముందు మేము యోచించిన ప్రాంతముల గురించి చాలా నిర్దిష్టంగా ఉన్నందున మీరు వాటిని ఆచరణంలో పెట్టడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.  

ప్రశాంతంగా మరియు వినోదపూర్వకంగా ఉండుటకై మీ తరగతిని ఎలా నిర్వహించాలి. సహోదరి విక్కి కంగాస్ మనకు సహాయపడే విధంగా నిర్దిష్టమైన గురిని సాధించె క్రమమును నిర్వహించుటకు మరియు దీవెనకరంగా ఉండుటకు ఈ అందమైన వర్క్ షాప్ ని వ్రాసారు.

మేమందరమూ మన బైబిల్ కథలను కొంచెం శ్రేష్ఠమైనదిగా, మరింత సృజనాత్మకతతో, మరియు పిల్లల కోసం కొంచెం దృశ్యమానంగా రూపొందించాలనుకుంటున్నాము. మనం కళాకారులు కాకపోవచ్చు. అయితే, మనం ఫోటోలు లేదా ముద్రించిన రంగు రంగుల చిత్రపటనాల కొరకు ఎదురు చూస్తున్నాము. ఒక చిన్న సహాయంతో సరళమైన చిత్రమును గీయగలిగితే? సుజన్ కంగాస్ అనే ఆవిడ మీకు ఉత్తమమైన సులువు చిత్రాలతో మీకు సహాయం చేయగలదు తద్వారా మీరు మీ పాఠాలకు మరింత సృజనాత్మకతను అందిస్తుంది.

మీ పిల్లలు బైబిల్ వాక్యాలను కంటస్థం చేయడం ఇష్టపడతారా? బైబిల్ వాక్యాలను కంటస్థం చేయుటకు మీ తరగతిని మరింత వినోదకరంగా మరియు ఉత్తేజకరంగా ఎలా చేయాలనే ఆలోచనలను మేము పంచుకుంటాము.

పిల్లల పరిచర్యలో సేవ చేయుటకు సిద్ధమవుతూ ఉండుడి.

వేడుకను జరుపుకోవడానికి కావలసిన సంపూర్ణ అనుమతిని కలిగియుండండి. ఉచితంగా నమోదు చేసుకోండి.

మీరు ఈ కార్యక్రమమునకు ప్రాముఖ్యతను వహించి మీ సంఘములోని దీనిని నిర్వర్తించవచ్చు.

వేళా పట్టిక

మేము ఈ కార్యక్రమంను అందరికి అత్యంత అనుకూలకరంగా రూపొందించాము. మీరు మా అర్ధ రోజు, ఒకరోజు లేదా రెండు రోజుల కార్యక్రమ పట్టికను ఎంచుకోండి. మీరు దాన్ని చిన్న కాలవ్యవధిలో కూడా విడగొట్టవచ్చు. నిజంగా మేము రెండు రోజుల ఉపాధ్యాయుల కార్యక్రమమును సలహా ఇస్తాము. ఇది విశ్రాంతి తీసుకొనుటకు, ఇతర ఉపాధ్యాయులను కలిసికోనుటకు మరియు కార్యక్రమములోని అన్ని అంశాలను వివరించుటకు సమయం ఇస్తుంది. కనీసం 24 గంటలలో కార్యక్రమమును ఆపివేసేదాని గురించి అసాధారణమైన శక్తివంతమైనది ఉంది. మీకు ఎంత సమయం ఉందొ ఇప్పటికే మీకు తెలుసు, కాబట్టి మీకు మరియు మీ సంఘమునకు ఉత్తమంగా ఉండే ఎంపికను ఎంచుకోండి.

మొదటి రోజు
స్వాగతం చేసే విడియో

అభినయ పాటలు: “నా పాపమును తొలగించుము”అనే పాటకు కలిసి అభినయమును నేర్చుకోవడానికి సమయమును వెచ్చించండి.

1వ సమావేశం: ది విక్టరియస్ ఛాంపియన్

కార్యాచరణ: కాగితం తో బహుమతి. “కాగితంతో బహుమతిని ఎలా తయారుచేయాలి” అనే విడియోను చూడండి. అప్పుడు ఒక బృందంగా కలిసి కొన్ని చేయండి. మాతో పంచుకోండి: వాట్స్ ఆప్ +52 55 1573 2969 (ఆంగ్లం)

కథనాన్ని చదవండి: ఆన్లైన్ లో చేయుటకై కార్యక్రమమును ఎలా పరివర్తించాలి.

మేము ప్రతిపాదించే 5 వర్క్ షాప్ లలో 1ని ఎంచుకోండి:

గందరగోళ పరిస్థితులను నియంత్రించుట, కంఠత వాక్యం నేర్చుకొనుటకు ఆటలు, వీడియోని నేరు ప్రసారం (లైవ్) చేయడానికి పది సూచనలు, ఉత్తమమైన సులువు చిత్రలేఖనాలు, ఆన్లైన్ ఆటలు

భోజన విరామం

అభినయ పాటలు: “నా పాపమును తొలగించుము”అనే పాట పునరావలోకనం

మేము ప్రతిపాదించే 5 వర్క్ షాప్ లలో 2ని ఎంచుకోండి:

గందరగోళ పరిస్థితులను నియంత్రించుట, కంఠత వాక్యం నేర్చుకొనుటకు ఆటలు, వీడియోని నేరు ప్రసారం (లైవ్) చేయడానికి పది సూచనలు, ఉత్తమమైన సులువు చిత్రలేఖనాలు, ఆన్లైన్ ఆటలు

కర్యాచరణం: సెల్ఫి స్టిక్ త్రిపాదను సిద్ధం చేయండి. వీడియోను చూచి కలిసి కార్యాచరణ చేయండి. అందరూ కలిసి ప్రత్యెక విందు చేయండి

2వ రోజు
అభినయ పాటలు: “నేను సంతృప్తి చెందాను” అనే పాటకు కలిసి అభినయమును నేర్చుకోవడానికి సమయమును వెచ్చించండి.

మీ విద్యార్థులతో విజయమును జరుపుకోనుటకు చిక్కు ప్రశ్నలు మరియు ఆలోచనలు

2వ సమావేశం: సేలేబ్రెట్ విన్స్

మేము ప్రతిపాదించే 5 వర్క్ షాప్ లలో 2ని ఎంచుకోండి:

గందరగోళ పరిస్థితులను నియంత్రించుట, కంఠత వాక్యం నేర్చుకొనుటకు ఆటలు, వీడియోని నేరు ప్రసారం (లైవ్) చేయడానికి పది సూచనలు, ఉత్తమమైన సులువు చిత్రలేఖనాలు, ఆన్లైన్ ఆటలు

అభినయ పాటలు: “నేను సంతృప్తి చెందాను”అనే పాట పునరావలోకనం.

కన్ఫెట్టి పోప్పర్ కార్యాచరణం: “చిన్న కన్ఫెట్టి పోప్పర్ ను ఎలా సిద్ధం చేయాలి” అనే వీడియోను చూడండి. ఇప్పుడు బృందంగా దీనిని చేయుటకు సమయమును కేటాయించండి.

కార్యాచరణ: “సందర్శకుల పుస్తకం” మరియు వెనుక కవర్ లో ప్రేరణాత్మక ప్రకటన చిత్రం

వీడియోను వదలిపెట్టే సమయం

భోజన విరామం

అభినయ పాటలు: “విజేతలు” అనే పాటకు కలిసి అభినయమును నేర్చుకోవడానికి సమయమును వెచ్చించండి.

ఐచ్చిక ఆలోచన: మీ ఆదివారపు పాఠశాల లేదా మీ తదుపరి వి.బి.ఎస్. కోసం సమావేశం జరుపుటకు సమయమును కేటాయించండి.

ఈ వివరణ పట్టికలో 2 ప్రసంగాలు, 2 అభినయ పాటలు మొత్తం చేతిపుస్తకం, 5 వర్క్ షాప్ లలో 3 మరియు 4 కార్యాచరణలో 2 ఉన్నాయి.

స్వాగతం చేసే విడియో

 

అభినయ పాటలు: “నా పాపమును తొలగించుము”అనే పాటకు కలిసి అభినయమును నేర్చుకోవడానికి సమయమును వెచ్చించండి.

కార్యాచరణ “సందర్శకుల పుస్తకం”

1వ సమావేశం: ది విక్టరియస్ ఛాంపియన్

కార్యాచరణం: “చిన్న కన్ఫెట్టి పోప్పర్ ను ఎలా సిద్ధం చేయాలి” అనే వీడియోను చూడండి. ఇప్పుడు బృందంగా దీనిని చేయుటకు సమయమును కేటాయించండి.

మీ చిన్న కన్ఫెట్టి పోప్పర్ ను మాతో పంచుకోండి: వాట్స్ ఆప్ +52 55 1573 2969 ఆంగ్లం

మేము ప్రతిపాదించే 5 వర్క్ షాప్ లలో 2ని ఎంచుకోండి:

గందరగోళ పరిస్థితులను నియంత్రించుట, కంఠత వాక్యం నేర్చుకొనుటకు ఆటలు, వీడియోని నేరు ప్రసారం (లైవ్) చేయడానికి పది సూచనలు, ఉత్తమమైన సులువు చిత్రలేఖనాలు, ఆన్లైన్ ఆటలు

 

భోజన విరామం

అభినయ పాటలు: “నేను సంతృప్తి చెందాను” అనే పాటకు కలిసి అభినయమును నేర్చుకోవడానికి సమయమును వెచ్చించండి

కాగితపు బహుమతి కార్యాచరణ

“కాగితంతో బహుమతిని ఎలా తయారుచేయాలి” అనే విడియోను చూడండి. అప్పుడు ఒక బృందంగా కలిసి కొన్ని చేయండి.

2వ సమావేశం: సేలేబ్రెట్ విన్స్

మేము ప్రతిపాదించే 5 వర్క్ షాప్ లలో 1ని ఎంచుకోండి:

గందరగోళ పరిస్థితులను నియంత్రించుట, కంఠత వాక్యం నేర్చుకొనుటకు ఆటలు, వీడియోని నేరు ప్రసారం (లైవ్) చేయడానికి పది సూచనలు, ఉత్తమమైన సులువు చిత్రలేఖనాలు, ఆన్లైన్ ఆటలు
కథనాన్ని చదవండి: ఆన్లైన్ లో చేయుటకై కార్యక్రమమును ఎలా పరివర్తించాలి

మీ విద్యార్థులతో సఫలతను కొనియాడుటకు చిక్కుప్రశ్నలు లేక ఆలోచనలు కలిగియుండుడి

వీడియోను విడిచిపెట్టే సమయం

ఈ వివరణ పట్టికలో 2 ప్రసంగాలు, 1 పాట , చేతిపుస్తాకములో ఒక భాగం, 5 వర్క్ షాప్ లలో 1 మరియు 4 కార్యాచరణలో 1ఉన్నాయి

స్వాగతం చేసే విడియో

అభినయ పాటలు: “నా పాపమును తొలగించుము”

1వ సమావేశం: ది విక్టరియస్ ఛాంపియన్

మీ విద్యార్థులతో సఫలతను కొనియాడుటకు చిక్కుప్రశ్నలు లేక ఆలోచనలు కలిగియుండుడి

మేము ప్రతిపాదించే 5 వర్క్ షాప్ లలో 1ని ఎంచుకోండి:

గందరగోళ పరిస్థితులను నియంత్రించుట, కంఠత వాక్యం నేర్చుకొనుటకు ఆటలు, వీడియోని నేరు ప్రసారం (లైవ్) చేయడానికి పది సూచనలు, ఉత్తమమైన సులువు చిత్రలేఖనాలు, ఆన్లైన్ ఆటలు

కార్యాచరణ “సందర్శకుల పుస్తకం”

మీ అభిప్రాయమును మాతో పంచుకోండి: వాట్స్ ఆప్ +52 55 1573 2969 ఆంగ్లం

 

విరామం

2వ సమావేశం: సేలేబ్రెట్ విన్స్

కన్ఫెట్టి పోప్పర్ కార్యాచరణం: “చిన్న కన్ఫెట్టి పోప్పర్ ను ఎలా సిద్ధం చేయాలి” అనే వీడియోను చూడండి. ఇప్పుడు బృందంగా దీనిని చేయుటకు సమయమును కేటాయించండి.

వీడియోను వదలిపెట్టే సమయం

వాక్య ప్రసంగీకులు

Kristina Krauss

United States

Flor Boldo

México

Susana Kangas

United States

Marlon Hernández

Guatemala

Ramón Martínez

México

Jennifer Sánchez

México

తరచుగా అడిగే ప్రశ్నలు

  1. కార్యక్రమమునకు నమోదు చేసుకోండి.
  2. మీ సంఘ క్యాలెండర్ లో జనవరి 22 తేదిని గుర్తు పెట్టడం ద్వారా మీ కార్యక్రమమును మీ సంఘములో ప్రకటించండి.
  3. సమాచారమును అందించుటకు మరియు స్నేహితులను కలిగియుండుటకు మా వాట్స్ ఆప్ గ్రూపులో చేరండి.
  4. కార్యక్రమముల కొరకు సాధనములను సమకూర్చండి (మేము జాబితాను అందిస్తాము!)
  5. సమాచారమును డౌన్లోడ్ చేయండి (మీకు నచ్చిన భాషలోని పి.డి.ఎఫ్.లు మరియు విడియోలు)
  6. అద్భుతమైన వేడుకను జరుపుకోండి (ఉపదేశం సిద్ధపరచే అవసరం లేదు, చేతిపుస్తకాలను అందించి, “ప్లే” అని విడియోపై నొక్కితే చాలు.

మేము అన్ని భాషలకు ఒకే నమోదు పద్ధతిని కలిగియున్నాము. అయితే ఈ వేడుక (లేక, కార్యక్రమము) 17 భాషలలో వేరు వేరుగా ఉంటుంది. మీరు నమోదు చేసుకొనుటకు ఆంగ్ల భాషను మాత్రమే ఉపయోగించాలి.

https://bit.ly/3kJAj6j  పేజికి వెళ్ళండి

2. ఆకు పచ్చ రంగుపై కనిపించే నమోదు (లేక, రిజిస్టర్) అనే దానిపై నొక్కండి

 

 

 

  1. టిక్కెట్ల సంఖ్యను ఎంచుకోండి. ఒక టిక్కెటు ఒక్కో గుంపుకు, లేక పాల్గొనే ఒక వ్యక్తీ కోసమేనని గుర్తించుకోండి మరియు నమోదు అనే దాని మీద నొక్కండి


 

 

 

 

  1. కంపూటర్ అడిగే ప్రతి ఖాళీని పూరించండి.

 మీ స్వంత భాషలో సమాచారమంతటిని స్వీకరించుటకు భాషను మరియు దేశమును ఎంచుకోవాలని గుర్తుంచుకోండి.


 

 

 

 

5. మీ కార్యక్రమము కోసం మీ టిక్కెటు సిద్ధంగా ఉంది!

జనవరి 3వ తేదిన వేడుకకు సంబంధించిన సమాచారమంతిటిని పొందుకోవడానికి మీరు ఒక ప్రైవేట్ లింకును పొందుకుంటారు. ఇక ఈ లింకు మీదే, ఈ లింకు లోకం అంతమయ్యే వరకు మీతోనే ఉంటుంది, లేక మా వెబ్ సైట్ ఉన్నంతవరకు ఆ లింకు అందుబాటులో ఉంటుంది.

లేదు, మీరు మరొక తేదిని ఎంచుకోవాలి. వేరొక తేదిన మీ ఉపాధ్యాయులకు దానిని ఇవ్వడానికి సమాచారమును డౌన్ లోడ్ చేసుకోండి.

మీరు ఒక్కసారి సమాచారమంతటిని డౌన్లోడ్ చేసుకుంటే, మీరు కోరుకున్నప్పుడెల్లా  మీకు కావలసిన అన్ని వేడుకలను మీరు జరుపుకోవచ్చును.

ఒకే తేదిన దీనిని చేయడం గురించి ఒక మంచి విషయము ఏమిటంటే అదే రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సహొదరీ సహోదరులందరూ ఒకే వేడుకలో పాల్గొంటారని మీరు తెలుసుకోవచ్చు మరయు వేడుకకు సంబంధించిన యొక్క వాట్స్ ఆప్ గ్రూపులో మీ ఫోటోలను మరియు సాక్ష్యాలను వారితో పంచుకోవచ్చు.

మీతోపాటు పాల్గొనుటకు మీ ఉపాధ్యాయులను ఆహ్వానించి, వారి పేర్లను నమోదు చేయండి. మీ సంఘ క్యాలెండర్ లో జనవరి 22 తేదిని గుర్తు పెట్టి, మీ ఈ వేడుకను గూర్చి మీ సంఘములో ప్రకటించండి.

ఉపాధ్యాయులందరు ఒక దగ్గర కూడుకొని పూర్తి వేడుకను వీక్షించుటకై ఏదైనా ఒక ఇంటినైనా, లేక మందిరమైనా, లేక ఒక గదినైనా ఎన్నుకొనండి. ఎల్లప్పుడు భద్రతా సూత్రాలను పాటించండి.

మీరు సమాచారమంతటిని ముద్రించి, మీ ఉపాధ్యాయులకు ఇవ్వవచ్చు, లేక మీరు పి.డి.ఎఫ్. ఫైల్ ను వారికి పంపవచ్చు. తద్వారా వారు తమ స్వంత వర్క్ షాప్ ప్యాకేజిని మరియు వేడుక కార్యక్రమము యొక్క చేతి పుస్తకాన్ని ముద్రించుకుంటారు.

అవును! “పిల్లలే ప్రముఖులు” అనే పరిచర్యలోనే ఉన్నాము, అయితే ఇప్పుడు దానికి ఎక్విప్ అండ్ గ్రో అనే పేరును పెట్టాము.

మా పేరు పిల్లలపై దృష్టి సారించింది, ఇప్పుడు మేము పిల్లల పరిచర్యను చేసే నాయకులపై దృష్టి సారిస్తున్నాము. #క్రొత్త పేరు#శారా#మీ కోసం

మరిన్ని విషయాల కొరకు: www.childrenareimportant.com

నమోదు చేసుకోండి మరియు బహుమతిని పొందండి: శిబిరం “ది కింగ్”

క్యాంప్ “ది కింగ్” తండ్రి విలువలు. శరీర సంబంధ తలిదండ్రులతో చాలా మంది పిల్లల ప్రతికూల అనుభవాన్ని కలిగియున్నందువలన దేవునిని తండ్రిగా తెలుసుకోవడానికి ఆటంకంగా ఉంటుంది. ఈ శిబిరంలో వారు పరలోకపు తండ్రి ప్రేమ గురించి మరియు ఆయనకు విధేయతతో స్పందించడం గురించి నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ సంఘములో సినిమా శిబిరంను నిర్వహించవచ్చు! “ది లయన్ కింగ్” సినిమాను అద్దెకు తెచ్చుకోండి మరియు మేము మీకు ప్రసంగాలను, ఆటలను, హస్తకళలను మరియు మరెన్నో దీవెనలను అందిస్తాము. ఇప్పుడు మీకు కేవలం పాప్ కార్న్ మాత్రమె కావాలి!

మా వాట్స్ యాప్ గ్రూపులో చేరండి.

+52 55 1573 2969 ఆంగ్లం

ధర

$50 యుఎస్ డాలర్లు

ఇప్పుడు

ఉచితం

+52 55 1573 2969

Children are Important

www.childrenareimportant.com/telugu